Yogini Ekadashi Vratham 2023 in Telugu | సకల యోగ దాయకం యోగినీ ఏకాదశి వ్రతం

Yogini Ekadashi Vratham in Telugu యోగినీ ఏకాదశి అంటే ఏమిటి? (What is Yogini Ekadashi?) సంవత్సరకాలం లో హిందువులు పాటించే 24 ఏకాదశి వ్రతాలలో యోగినీ ఏకాదశి ఒకటి. జ్యేష్ఠ బహుళ ఏకాదశినాడు యోగినీ ఏకాదశిని ఆచరించాలి. యోగినీ ఏకాదశి వ్రత మహిమ (Yogini Ekadashi Vrat Glory) యోగినీ ఏకాదశినాడు ఉపవాసం చేసి ఆ శ్రీహరిని ధ్యానిస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి. 88000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు యోగినీ … Continue reading Yogini Ekadashi Vratham 2023 in Telugu | సకల యోగ దాయకం యోగినీ ఏకాదశి వ్రతం