కన్యారాశిలో భద్ర రాజయోగం! వీరి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి?! | Bhadra Rajyoga 2023 Effect

0
3165
Bhadra Rajyoga 2023 in Virgo
What is the Effect of Bhadra Rajyoga 2023 in Virgo?

Bhadra Rajyoga 2023 in Virgo

1కన్యారాశిలో భద్ర రాజయోగం

భద్ర యోగం బుధుడు జన్మరాశిలో ఏర్పడుతుంది. తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడైన బుధుడు, మొదటి ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, పదవ ఇంట ఏదైనా ఒక వ్యక్తి జన్మ నక్షత్రంలో బుధుడు మధ్యలో ఉన్నప్పుడు భద్ర యోగం ఏర్పడుతుంది. దీని వలన కొందరి జీవితల్లో పెను మర్పులు సంభవించబోతున్నాయి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back