ఈ రాశుల వారికి ఉన్న అతీంద్రియ శక్తుల వల్ల ఆత్మల్ని చూస్తారట!? | These Zodiacs With Psychic Abilities

0
1164
These Zodiacs With Psychic Abilities
These Zodiac Signs People Having Psychic Abilities

Peoples With Psychic Abilities

1అతీంద్రియ శక్తులు ఉన్న రాశులవారు

మన చుట్టూ ఉన్న కొంత మందిని గమనిస్తే వారి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ఏలా అంటే, మౌనంగా ఉండటం లేదా ఆకాశంలోకి చూస్తూ ఉండటం లేదా ఎవరితోను సంభందం లేదు అన్నట్లు వ్యవహరించడం. దీనికి కారణం వారికి ఉన్న ప్రత్యేక అతీంద్రియ శక్తులే అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారిని కొందరు గుర్తుంచగలరు.

సైన్స్ మరియు జ్యోతిష్యం ఎప్పుడు విరుద్దంగా ఉంటాయి. ఆత్మలు ఉన్నాయా లేవా అనేది రెండు శాస్త్రాలు ఒక్కో సమదానం చెబుతాయి. కాని జ్యోతిష్య శాస్త్రం మాత్రం ఆత్మలు ఉన్నాయని చెబుతుంది. ఆత్మలని కొందరు చూడటంతో పాటు మాట్లడగలరని అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలకు బర్త్ చార్ట్‌లో 8, 12వ గృహాలకు సంబంధం ఉంటుంది. అదే విధంగా అంతర దృష్టిని ఇచ్చే చందమామ, బుధగ్రహం, వరణ గ్రహలు ఆ రాశుల వారికి బలాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back