దేవీ కవచం – Devi Kavacham in Telugu

0
176
DURGA DEVI STOTRAM
దేవీ కవచం – Devi Kavacham in Telugu

DURGA DEVI STOTRAM

శ్రీ గురుభ్యో నమః |

అస్య శ్రీచండీకవచస్య బ్రహ్మా ఋషిః , అనుష్టుప్ ఛందః ,
చాముండా దేవతా , అంగన్యాసోక్తమాతరో బీజమ్ ,
దిగ్బంధదేవతాస్తత్వమ్ , శ్రీజగదంబాప్రీత్యర్థే జపే వినియోగః |

ఓం నమశ్చండికాయై |

మార్కండేయ ఉవాచ |
ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణామ్ |
యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ || ౧ ||

బ్రహ్మోవాచ |
అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకమ్ |
దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే || ౨ ||

ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || ౩ ||

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీ తథా |
సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమమ్ || ౪ ||

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా || ౫ ||

అగ్నినా దహ్యమానాస్తు శత్రుమధ్యగతా రణే |
విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః || ౬|

న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే |
ఆపదం న చ పశ్యంతి శోకదుఃఖభయంకరీమ్ || ౭ ||

యైస్తు భక్త్యా స్మృతా నిత్యం తేషాం వృద్ధిః ప్రజాయతే |
యే త్వాం స్మరంతి దేవేశి రక్షసి తాన్న సంశయః || ౮ ||

ప్రేతసంస్థా తు చాముండా వారాహీ మహిషాసనా |
ఐంద్రీ గజసమారూఢా వైష్ణవీ గరుడాసనా || ౯ ||

నారసింహీ మహావీర్యా శివదూతీ మహాబలా |
మాహేశ్వరీ వృషారూఢా కౌమారీ శిఖివాహనా || ౧౦ ||

లక్ష్మీః పద్మాసనా దేవీ పద్మహస్తా హరిప్రియా |
శ్వేతరూపధరా దేవీ ఈశ్వరీ వృషవాహనా || ౧౧ ||

బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితా |
ఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగసమన్వితాః || ౧౨ ||

నానాభరణశోభాఢ్యా నానారత్నోపశోభితాః |
శ్రైష్ఠైశ్చ మౌక్తికైః సర్వా దివ్యహారప్రలంబిభిః || ౧౩ ||

ఇంద్రనీలైర్మహానీలైః పద్మరాగైః సుశోభనైః |
దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః || ౧౪ ||

శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధమ్ |
ఖేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ || ౧౫ ||

కుంతాయుధం త్రిశూలం చ శార్ంగమాయుధముత్తమమ్ |
దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ || ౧౬ ||

ధారయంత్యాయుధానీత్థం దేవానాం చ హితాయ వై |
నమస్తేఽస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమే || ౧౭ ||

మహాబలే మహోత్సాహే మహాభయవినాశిని |
త్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధిని || ౧౮ ||

ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయ్యామగ్నిదేవతా |
దక్షిణేఽవతు వారాహీ నైరృత్యాం ఖడ్గధారిణీ || ౧౯ ||

ప్రతీచ్యాం వారుణీ రక్షేద్వాయవ్యాం మృగవాహినీ |
ఉదీచ్యాం పాతు కౌబేరీ ఈశాన్యాం శూలధారిణీ || ౨౦ ||

ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథా |
ఏవం దశ దిశో రక్షేచ్చాముండా శవవాహనా || ౨౧ ||

జయా మామగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతః |
అజితా వామపార్శ్వే తు దక్షిణే చాపరాజితా || ౨౨ ||

శిఖాం మే ద్యోతినీ రక్షేదుమా మూర్ధ్ని వ్యవస్థితా |
మాలాధరీ లలాటే చ భ్రువౌ రక్షేద్యశస్వినీ || ౨౩ ||

నేత్రయోశ్చిత్రనేత్రా చ యమఘంటా తు పార్శ్వకే |
త్రినేత్రా చ త్రిశూలేన భ్రువోర్మధ్యే చ చండికా || ౨౪ ||

శంఖినీ చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసినీ |
కపోలౌ కాలికా రక్షేత్ కర్ణమూలే తు శంకరీ || ౨౫ ||

నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్ఠే చ చర్చికా |
అధరే చామృతాబాలా జిహ్వాయాం చ సరస్వతీ || ౨౬ ||

దంతాన్ రక్షతు కౌమారీ కంఠదేశే తు చండికా |
ఘంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే || ౨౭ ||

కామాక్షీ చిబుకం రక్షేద్వాచం మే సర్వమంగళా |
గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుర్ధరీ || ౨౮ ||

నీలగ్రీవా బహిః కంఠే నలికాం నలకూబరీ |
స్కంధయోః ఖడ్గినీ రక్షేత్ బాహూ మే వజ్రధారిణీ || ౨౯ ||

హస్తయోర్దండినీ రక్షేదంబికా చాంగుళీషు చ |
నఖాఞ్ఛూలేశ్వరీ రక్షేత్ కుక్షౌ రక్షేన్నరేశ్వరీ || ౩౦ ||

స్తనౌ రక్షేన్మహాదేవీ మనఃశోకవినాశినీ |
హృదయే లలితా దేవీ ఉదరే శూలధారిణీ || ౩౧ ||

నాభౌ చ కామినీ రక్షేద్గుహ్యం గుహ్యేశ్వరీ తథా |
మేఢ్రం రక్షతు దురనా పాయుం మే గుహ్యవాహినీ || ౩౨ ||

కట్యాం భగవతీ రక్షేదూరూ మే మేఘవాహనా |
జంఘే మహాబలా రక్షేత్ జానూ మాధవనాయికా || ౩౩ ||

గుల్ఫయోర్నారసింహీ చ పాదపృష్ఠే తు కౌశికీ |
పాదాంగుళీః శ్రీధరీ చ తలం పాతాళవాసినీ || ౩౪ ||

నఖాన్ దంష్ట్రకరాలీ చ కేశాంశ్చైవోర్ధ్వకేశినీ |
రోమకూపేషు కౌమారీ త్వచం యోగీశ్వరీ తథా || ౩౫ ||

రక్తమజ్జావసామాంసాన్యస్థిమేదాంసి పార్వతీ |
అంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం చ ముకుటేశ్వరీ || ౩౬ ||

పద్మావతీ పద్మకోశే కఫే చూడామణిస్తథా |
జ్వాలాముఖీ నఖజ్వాలామభేద్యా సర్వసంధిషు || ౩౭ ||

శుక్రం బ్రహ్మాణీ మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీ తథా |
అహంకారం మనో బుద్ధిం రక్షేన్మే ధర్మధారిణీ || ౩౮ ||

ప్రాణాపానౌ తథా వ్యానముదానం చ సమానకమ్ |
వజ్రహస్తా చ మే రక్షేత్ ప్రాణాన్ కళ్యాణశోభనా || ౩౯ ||

రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగినీ |
సత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా || ౪౦ ||

ఆయూ రక్షతు వారాహీ ధర్మం రక్షతు పార్వతీ |
యశః కీర్తిం చ లక్ష్మీం చ సదా రక్షతు వైష్ణవీ || ౪౧ ||

గోత్రమింద్రాణీ మే రక్షేత్ పశూన్ రక్షేచ్చ చండికా |
పుత్రాన్ రక్షేన్మహాలక్ష్మీర్భార్యాం రక్షతు భైరవీ || ౪౨ ||

ధనేశ్వరీ ధనం రక్షేత్ కౌమారీ కన్యకాం తథా |
పంథానం సుపథా రక్షేన్మార్గం క్షేమంకరీ తథా || ౪౩ ||

రాజద్వారే మహాలక్ష్మీర్విజయా సతతం స్థితా |
రక్షాహీనం తు యత్ స్థానం వర్జితం కవచేన తు || ౪౪ ||

తత్సర్వం రక్ష మే దేవి జయంతీ పాపనాశినీ |
సర్వరక్షాకరం పుణ్యం కవచం సర్వదా జపేత్ || ౪౫ ||

ఇదం రహస్యం విప్రర్షే భక్త్యా తవ మయోదితమ్ ||

పాదమేకం న గచ్ఛేత్ తు యదీచ్ఛేచ్ఛుభమాత్మనః || ౪౬ ||

కవచేనావృతో నిత్యం యత్ర యత్రైవ గచ్ఛతి |
తత్ర తత్రార్థలాభశ్చ విజయః సార్వకాలికః || ౪౭ ||

యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితమ్ |
పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్ || ౪౮ ||

నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామేష్వపరాజితః |
త్రైలోక్యే తు భవేత్పూజ్యః కవచేనావృతః పుమాన్ || ౪౯ ||

ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభమ్ |
యః పఠేత్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః || ౫౦ ||

దైవీకలా భవేత్తస్య త్రైలోక్యే చాపరాజితః |
జీవేద్వర్షశతం సాగ్రమపమృత్యువివర్జితః || ౫౧ ||

నశ్యంతి వ్యాధయః సర్వే లూతావిస్ఫోటకాదయః |
స్థావరం జంగమం చైవ కృత్రిమం చైవ యద్విషమ్ || ౫౨ ||

అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే |
భూచరాః ఖేచరాశ్చైవ కులజాశ్చౌపదేశికాః || ౫౩ ||

సహజా కులజా మాలా డాకినీ శాకినీ తథా |
అంతరిక్షచరా ఘోరా డాకిన్యశ్చ మహారవాః || ౫౪ ||

గ్రహభూతపిశాచాశ్చ యక్షగంధర్వరాక్షసాః |
బ్రహ్మరాక్షసవేతాలాః కూష్మాండా భైరవాదయః || ౫౫ ||

నశ్యంతి దర్శనాత్తస్య కవచేనావృతో హి యః |
మానోన్నతిర్భవేద్రాజ్ఞస్తేజోవృద్ధిః పరా భవేత్ || ౫౬ ||

యశోవృద్ధిర్భవేత్ పుంసాం కీర్తివృద్ధిశ్చ జాయతే |
తస్మాత్ జపేత్ సదా భక్తః కవచం కామదం మునే || ౫౭ ||

జపేత్ సప్తశతీం చండీం కృత్వా తు కవచం పురా |
నిర్విఘ్నేన భవేత్ సిద్ధిశ్చండీజపసముద్భవా || ౫౮ ||

యావద్భూమండలం ధత్తే సశైలవనకాననమ్ |
తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతిః పుత్రపౌత్రికీ || ౫౯ ||

దేహాంతే పరమం స్థానం సురైరపి సుదుర్లభమ్ |
ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయాప్రసాదతః || ౬౦ ||

తత్ర గచ్ఛతి గత్వాసౌ పునశ్చాగమనం నహి |
లభతే పరమం స్థానం శివేన సమతాం వ్రజేత్ || ౬౧ ||

|| ఇతి శ్రీమార్కండేయపురాణే హరిహరబ్రహ్మవిరచితం దేవీకవచం సమాప్తమ్ ||

Download PDF here Devi Kavacham – దేవీ కవచం

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here