ప్రార్థన చేయు విధానములు ఎన్ని రకములు | Different Ways Of Worship in Telugu

0
4184
Das_Lakshana_(Paryusana)_celebrations,_New_York_City_Jain_temple_1
Different Ways Of Worship in Telugu

 

Different Ways Of Worship in Telugu ప్రార్థనను మూడు విధాల ఆచరించవచ్చు. అవి కాయిక, వాచిక, మానసలుగా పేర్కొనవచ్చు.

ఆచారకర్మ లేక ఒక పూజను చేయడం కాయిక పూజ కిందికి వస్తుంది. భగవంతుని పొగుడుతూ పాడుట, వేదములలోని ధ్యాన శ్లోకములను పఠించుట, భక్తి గీతములను పాడుట – వాచిక ప్రార్థన అనబడును. నిశ్శబ్దముగా మనసులో భగవంతుని ధ్యానము చేసుకొనుట మానస ప్రార్థనగా పేర్కొనవచ్చు.

Different Ways Of Worship in Telugu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here