రామాష్టకం – Sri Raama Ashtakam

0
110

Sri Raama Ashtakam

భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ |
స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్ || ౧ ||

జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ |
స్వభక్తభీతిభంజనం భజేహ రామమద్వయమ్ || ౨ ||

నిజస్వరూపబోధకం కృపాకరం భవాఽపహమ్ |
సమం శివం నిరంజనం భజేహ రామమద్వయమ్ || ౩ ||

సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవమ్ |
నరాకృతిం నిరామయం భజేహ రామమద్వయమ్ || ౪ ||

నిష్ప్రపంచనిర్వికల్పనిర్మలం నిరామయమ్ |
చిదేకరూపసంతతం భజేహ రామమద్వయమ్ || ౫ ||

భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్ |
గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయమ్ || ౬ ||

మహాసువాక్యబోధకైర్విరాజమానవాక్పదైః |
పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామమద్వయమ్ || ౭ ||

శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్ |
విరాజమానదైశికం భజేహ రామమద్వయమ్ || ౮ ||

రామాష్టకం పఠతి యస్సుఖదం సుపుణ్యం
వ్యాసేనభాషితమిదం శృణుతే మనుష్యః |
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహనిలయే లభతే చ మోక్షమ్ || ౯ ||

Download PDF here Sri Raama Ashtakam – రామాష్టకం

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.HariOme.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here