
which flowers are used for shiva pooja
1. శివ పూజకు వాడవలసిన, వాడకూడని పువ్వులు
శివ వివర్జయత్ కందం, ఉన్మత్తంచ హరే తథా
దేవీ నామర్క మందారౌ, సూర్యస్య తగరం తథా
కేతకీ భావ పుష్పైశ్చ, నైవార్చ శంకర స్తథా
గణేశం తులసీ పత్రై, దుర్గాం నైనతు దూర్వయా|
అని పద్మపురణాం చెబుతోంది. సాధారణంగా శివపూజకు బిల్వం, తుమ్మి, మందార, రేల, తామర, శంఖపుష్పం, నాగలింగం పువ్వులను ఉపయోగించడం జరుగుతుంది కానీ, శివ పూజకు మొగలిపువ్వులను, తీగమల్లెపువ్వులను ఉపయోగించకూడదు.
Promoted Content
Very nice