పంచాంగం లో, జ్యోతిషం లో కరణం అంటే ఏమిటి? | What is Karanam in Astrology and Panchangam Telugu?

0
18968
indian
What is Karanam in Astrology and Panchangam Telugu?
Back

1. కరణం అంటే ఏమిటి?

చంద్రగతిని అనుసరించి బవాది 11 కరణాలు వరుసగా తిధిలో సగభాగంగా లెక్కిస్తారు. శుభతిథిని ఎన్నుకుని పని – ప్రారంభిస్తే సంపద, వారం వల్ల – ఆయుషు, నక్షత్రం వల్ల పుణ్యం, యోగం వల్ల వ్యాధినాశం, కరణం వల్ల ఇష్టకామ్యం సిద్ధిస్తాయి.

కాబట్టి వివాహాది శుభకార్యాలను సుముహూర్తంలో ప్రారంభించడం వల్ల కార్యసిద్ధి, విజయం ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెపుతున్నాయి. రెండు కరణాలు ఒక యోగం అవుతుంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here