విశేష ధన ప్రాప్తి కోసం శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి | Quick Vastu remedy for money and abundance in Telugu

29
82057

శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి

Quick Vastu remedy for money and abundance

విశేష ధన ప్రాప్తి కోసం శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి 

Quick Vastu remedy for money and abundance – విశేష ధన ప్రాప్తి కోసం శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి  ఇంట్లో ధనం ఎక్కువ నిలవట్లేదా..?  అనవసరమైన అప్పులలో ఇరుక్కుంటున్నారా.. ? పాతబకాయిలు తీరడం లేదా..? మీ సమస్యలకి చక్కని పరిష్కారం శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి పటం.

పైన చూపిన అమ్మవారి పాదాల పటాన్ని గుమ్మానికి ముందు ( ఇంటి మెయిన్ డోర్ కి) తగిలించండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి. ఉదయాన్నే అమ్మ పాదాలను మనసులో ధ్యానించి పటానికి నమస్కరించి పనులకు ఉపక్రమించండి.

శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి పటం యొక్క విశిష్టత ఏమిటి?

తమిళ నాడు లోని చెన్నై సమీపాన గల అమింజికరై లో వీరశాంత కాళీ అమ్మవారి ఆలయం ఉంది. అక్కడ  ఆ ఆలయాన్ని నిర్మించిన  ప్రొఫెసర్ డా. వి.సుకుమారన్ అమ్మవారికి మహాభక్తుడు. ఒక నాడు ఆయనకు కలలో కాళికాదేవి దర్శన భాగ్యం కలిగింది. కలలో కనిపించిన అమ్మవారి పాదాలను ఆయన పటం గీయించి. ఆ ఆలయం లో అటువంటి విగ్రహం ప్రతిష్ఠించారు. భక్తుల కోరిక మేరకు ఆయనకు దర్శనమిచ్చిన అమ్మవారి పాదాల  పటాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారు అమ్మ వారి పాదాలను పూజించి సమస్యల నుంచీ బైట పడ్డారు. నేడు ప్రశాంతమైన ఐశ్వర్య వంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఐశ్వర్య సిద్ధికి అద్భుత మార్గం | Wonderful Way For Wealth In Telugu

29 COMMENTS

  1. D.ramakrishna,Flot no 402,Swapna lake view Appartment, Bradipeta bypass road Bajaj showroom back side Palakol 534260 ( w.g.dt )A.P

    నాకు శ్రీ వాస్తు కాళీ పొటో కావలయును

  2. Please clarify . whether we have to put the kalimathaji photo at the main door top inside the House or outside the house. please confirm

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here